భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) (01/ 2026) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఇన్‌టేక్ 01/2026 క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, గోల్ఫ్, లాన్ టెన్నిస్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, సైకిల్ పోలో, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు. అర్హత: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్) లేదా ఏదైనా స్ట్రీమ్ / సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లేదా ఇంజినీరింగ్ లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి