అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్
TG: Dr.B.R.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో B.A, B.Com, B.Sc, M.A, M.Com, MSc, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు ఈనెల 13తో ముగియనుంది. ఇంటర్/ ITI, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులు. www.braouonline.in ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించాలి. సర్టిఫికెట్స్ వెరిఫై అయ్యాక ఫీజు చెల్లించాలి. వివరాలకు www.braou.ac.in, 040-23680333/5555 సంప్రదించవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి